Tuesday, 3 November 2026

అసోం దాడి ఘటనపై లోక్‌సభలో రాజ్‌నాథ్‌ ప్రకటన

888666న్యూఢిల్లీ : అసోంలోని కొక్రఝార్‌ హింసాకాండకు కారకులైనవారిని విడిచిపెట్టబోమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సోమవారం లోక్‌సభలో ఆయన ప్రకటన చేశారు. దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. దాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని, సభ్యులందరి తరఫున ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. దోషులను బంధించి శిక్షపడేలా చూడాలని అసోం ప్రభుత్వాన్ని, కేంద్ర బలగాలను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *