ఎల్బీనగర్ (జనం సాక్షి ) డ్రామారావు ,బాతలపోశేట్టి తెలుసుకొ! మారోజు వీరన్న గన్నుతొ,జయశంకర్ సార్ పెన్ను తొ, శ్రీకాంతాచారి ఆత్మ త్యాగం మీ తండ్రి కొడుకుల , మీ కుటుంబానికి మేము పెట్టిన రాజకీయ బిక్ష అని అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం గుర్తు చేశారు . శుక్రవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆవంచ మురళి తో కలిసి కౌలే జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ విశ్వకర్మల ఉద్యమ ఫలితం,సబండవర్గల పోరటం తెలంగాణ ఇవన్నీ మర్చిపోయి అహంకారము దోరణి తో మదమెక్కి మాటలతో విశ్వకర్మ ల కించపరుస్తూ ఉన్న కేటీఆర్ ఖబర్దార్అని హెచ్చరించారు . రాష్ట్ర ఐటి శాఖ మంత్రి వర్యులు కెటిఆర్ మన జాతి ముద్దు బిడ్డ సోదరులు బ్రహ్మశ్రీ తల్లోజు ఆచారి ని,మన దేవబ్రాహ్మణ జాతి ని కించపరుస్తూ మాట్లాడిన మాటలను ఏక కంఠంతో నిరసిస్తూ ఖండిస్తున్నామని .ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడు ఈ విధంగా మాట్లాడం అసాంఘిక, అనాగరికం. ఈ విషయమై కెటిఆర్ మన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతికి,మన జాతి ముద్దు బిడ్డ సోదరులు బ్రహ్మశ్రీ తల్లోజు ఆచారి కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు . మా విశ్వకర్మ జాతి బిడ్డలు అయిన కల్వకుర్తి ముద్దుబిడ్డ తల్లోజు ఆచారి ని, గతంలొ దాసోజు శ్రావణ్ కుమార్ ని గొట్టం గాడు అని విమర్శిస్తున్నా అజ్ఞానివి త్వరలో మికు ఇంతటి అహంకారని ప్రసాదించిన మి రాజకీయ పార్టిని మైహోం సిమెంట్ తొ రాజకీయ సమాధి కట్టుటకు ముహుర్తం కూడా త్వరలొనే ప్రకటిస్తామనిఅన్నారు . మిరు ఈదేశం దాటిపోయినా సరే ఈపాపం మిముల్నీ వెంటాడుతుంది అమరుల వీరుల ఆత్మలు మికుటుంబాని పట్టి పిడిస్తాయని భవిష్యత్తులొ మికు తగిన శాస్తి తప్పదు హెచ్చరిక చేశారు .ఈ విషయమై ఈ వాఖ్యలను ఖండిస్తూ ప్రతి జిల్లా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ లు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తు జిల్లా కలెక్టర్ర్లకు నిరసన వ్యక్తం చేస్తు రాసిన విజ్ఞాపన పత్రాలు అందించగలరని కోరారు .
Attachments area




