Tuesday, 3 November 2026

ఆగివున్న లారీన ఢీ కొట్టిన బస్సు : ఇద్దరి మృతి


  • Share

గుంటూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఇతర ప్రయాణీకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *