ఆటోడ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష తూప్రాన్

ఆటో డ్రైవర్లు ప్రతి సంవత్సరం తమ కళ్లను పరీక్షించుకోవాలని దూరం డి ఎస్ పి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్ పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరంలో పాల్గొని మాట్లాడారు కంటి చూపు లోపాలను ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ సి ఐ శ్రీధర్ ఎస్సై సురేష్ కుమార్ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు