ప్రభుత్వ పథకాల అమలులో ప్రభుత్వం గౌతు జి గూడ ముందంజ

గ్రామ అభివృద్ధిలో చురుకైన పాత్ర గౌతు జి గూడ గ్రామస్తులు ముందున్నారని మనోహరాబాద్ ఎంపిడిఓ కృష్ణమూర్తి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అమలు చేయడంలో  ముందు ఉన్నారని అన్నారు ఇదే స్ఫూర్తితో ఇకముందు కొనసాగించాలని సర్పంచ్ వెంకటేశం ఉప సర్పంచ్ రేణు  కుమార్ ల కు సూచించారు పరికి బండ గ్రామం నుండి విడిపోయిన గౌతు జి గూడ  గ్రామము ప్రభుత్వ పథకం పథకాలైన డంపింగ్ యార్డు హరితహారం గ్రామం నర్సరీ పల్లె ప్రకృతి వనం గ్రామీణ క్రీడాస్థలం స్మశాన వాటిక సిమెంటు రోడ్ల నిర్మాణము మురికి కాల్వల నిర్మాణం రోడ్డుకిరువైపులా చెట్ల పెంపకం వంటి పనులను చురుకుగా చేశారని అన్నారు సభ లో 15రోజులు జరిగిన పనులను చదివి వినిపించడం జరిగింది సర్పంచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర ఎంపీడీవో కృష్ణమూర్తి ఎం పి ఓ లక్ష్మి నర్సింలు పంచాయతీ కార్యదర్శి రమాదేవి లకు శాలువతో సన్మానిచ రూ ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు రేణుకుమార్ వార్డు సభ్యులు పెంటమ్మ భవాని శ్రీనివాస్ పద్మ అంజనేయులు కో అప్షన్ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు గ్రామ యువత పాల్గొన్నారు