Tuesday, 3 November 2026

ఆదిత్యుని దర్శించుకున్న మంత్రి కన్నా దంపతులు

అరసపల్లి : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్బకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్బకులు ఇప్పిలి శంకరశర్మ ప్రత్యేకపూజలు నిర్వహించారు. సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకే కిరణస్పర్శ గురించి అర్ఛకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనివెట్టి మండపంలో అశీర్వాదం పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *