Monday, 2 November 2026

ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి జోగురామన్న పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాపూరావు, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్తికి క్వింటాల్‌కు రూ. 6,500 చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రతిపాదనలపై నేతలు, అధికారులు వ్యాపారులతో చర్చించి క్వింటాల్‌కి రూ. 4,800 నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *