ఆపదలో ఉన్నవారికి ఆప్తుడిగా ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు

-పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ 2వ వార్షికోత్సవం  సందర్భంగా ఆర్కపల్లి గ్రామపంచాయతీ లోని రెండు నిరుపేద కుటుంబాలను   సిర్సవాడ వెంకటయ్య  మరియు శిరసావాడ   సురేష్ స్వప్న లను గుర్తించి ఈ విషయాన్ని ఆర్కపల్లి గ్రామ ఉప సర్పంచ్ యాచారపు బిక్కు గౌడ్ అనుచరులు  చైర్మన్ ముత్తు దృష్టి కి తీసుకెళ్లగా ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయంగా ఒక్కొక్కరికి పదివేల రూపాయలను అందించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ తరపున చెర్మెన్ ముత్తు కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో  ఫౌండేషన్ సభ్యులు మాడుగుల శిరీష, చిక్కుల పుష్ప,మొగిలి కిషన్, పుప్పాల పాపయ్య, బాస లక్ష్మణ్ మరియు యాచారపు శేఖర్ గౌడ్, తోలు జంగయ్య, శిరసావాడ రమేష్, గ్యార మహేందర్, శిరసవాడ సురేష్,  దూసరి కాటంరాజు గౌడ్, తోలు చరణ్, యాచారపు శ్రీనివాస్ గౌడ్ ,ఏర్పుల శేఖర్, సీత వెంకటేష్, యాచారపు మహేష్ గౌడ్ , తోలు వీరేష్ ,ఏర్పుల రత్నం, తోలు సైదులు, సీత మల్లేష్ తదితరులు పాల్గొన్నారు