Wednesday, 4 November 2026

ఆపరేషన్‌ ఎక్స్‌ అలా పూర్తయింది

ముంబాయి : ఈరోజు  ఉదయం భారతీయులనే కాక యావత్‌ ప్రపంచాన్నీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిన వార్త ఉగ్రవాది కసబ్‌ ఉరి. తీత. ఆపరేషన్‌ ఎన్స్‌ అనే కోడ్‌ నేమ్‌ పుట్టిన ఈకార్యక్రమం అంతా శాంతిభద్రతల స్పెషల్‌ ఐజీ దేవన్‌ భారతీ ఆధ్వర్యంలో ఆమలయింది. నవండర్‌ ఐదో తేదీ రాష్ట్రపతి కసబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆపరేషన్‌ ఎన్స్‌ కార్యక్రమం రహస్యంగా ప్రారంభమైంది నవంబర్‌ 7న కసబ్‌ ఉరితీత అములుకు సంబంధించిన పైలుపై హోంయంత్రి సంతకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *