కిషోర్ చంద్రదేవ్ లేఖను తప్పుబట్టిన దానం
హైదరాబాద్ : వచ్చేసార్వత్రిక ఎన్నికలలోపు కాంగ్రెన్లో ప్రతి ఒక్కరు సీఎం, పీసీసీ అధ్యక్ష పదవులు పొందేందుకు తహతహలాడుతున్నారని మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. ఆరెండు పదవులు ముళ్ల కిటాలలాంటివన్న సంగతి నేతలు గ్రహించాలని సూచించారు.



