Wednesday, 4 November 2026

ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు.

k62lk796చిత్తూరు : తిరుపతి బస్టాండులో ఆర్టీసీ బస్సుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బస్సులోనే నిద్రిస్తున్న డ్రైవర్‌ కండక్టరుకు గాయాలయ్యాయి. వీరిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. జగన్‌ దీక్ష భగ్నానికి నిరసనగా వైసీపీ కార్యకర్తలే బస్సుకు నిప్పు పెట్టుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *