Tuesday, 3 November 2026

ఆర్‌బీఐ, ఈసీబీల మధ్య మరింత సహకారం

76m6lkqrముంబై:  రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)లు ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంకుల స్థాయిల్లో వివిధ ఆర్థిక, సాంకేతిక, విజ్ఞానపరమైన అంశాలకు సంబంధించి మరింత సహకారం, సమన్వయం ఈ అవగాహన లక్ష్యం.  అవగాహనా పత్రంపై సోమవారం ఆర్‌బీఐ చీఫ్ రఘురామ్ రాజన్, ఈసీబీ ప్రెసిడెంట్ మారియో సంతకాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *