Tuesday, 3 November 2026

ఆశ్రమం పేరుతో లైంగిక వేధింపులు

విజయనగరం: : మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కీచక బాబాలకి అడ్డు లేకుండా పోతోంది. తాజాగా విజయనగరం జిల్లా కొత్త వలసలో దయాసాగర్ అనే వ్యక్తి ఆశ్రమం పేరుతో లైంగికంగా వేధిస్తుండటంతో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు. దయాసాగర్ పై ఇప్పటికే చాలా మంది మహిళలు ఫిర్యాదు చేశారని డీఎస్సీ శ్రీనివాస్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *