స్వైన్ ఫ్లూతో చికిత్సపొందుతున్న బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ‘స్వైన్ ఫ్లూకి పూర్తి చికిత్స తీసుకున్న. నేను తిరిగి మా ఇంటికి వెళుతున్నాను’ అని సోనమ్ ట్వీట్ చేసింది.ఆమె గతవారం స్వైన్ ఫ్లూతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది.




