Monday, 2 November 2026

ఆ వాయిస్ రేవంత్‌దే..

nzr27g7kహైదరాబాద్ : చల్లబడిందనుకుంటున్న ఓటుకు నోటు కేసు మళ్లీ ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక రాకతో వేడెక్కింది. స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన వీడియో, ఆడియో టేపులు సరైనవేనని.. రేవంత్‌, సండ్ర వెంకటవీరయ్య, మత్తయ్యల వాయిస్‌లు సరిపోయాయంటూ ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ఇచ్చింది. దీంతో అదనపు ఛార్జిషీటు దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. అయితే చంద్రబాబు వాయిస్‌ శాంపిల్స్‌ కూడా సేకరిస్తే.. దానిపై కూడా ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక తెప్పించుకోవచ్చని ఏసీబీ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *