Wednesday, 4 November 2026

ఇంకా దొరకని బాలుడు తరుణ్‌ ఆచూకీ

sstxzq5r

హైదరాబాద్‌: నగరంలోని ఓల్డ్ మలక్‌పేట మూసీకాలువలో నిన్న గల్లంతైన బాలుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. తరుణ్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి అధికారులు… బోట్లసాయంతో… ఏడేళ్ల తరుణ్‌ కోసం వెతుకుతున్నారు. తరుణ్‌ తల్లిదండ్రులు, బంధువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *