ఇంగ్లండ్‌ 128/6

భాAlastair Cookరత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో రూట్‌ (58) హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌ 57 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్‌ 283 పరుగులు చేయగా, భారత్‌ 417 పరుగులు చేసిన విషయం తెలిసిందే.