భారత్, ఇంగ్లండ్ మధ్య ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టు నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్సింగ్స్ లో ఇంగ్లండ్ 6 వికేట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాడు బైర్ స్ర్టో (50) నిలకడగా ఆడుతున్నాడు. తొలి ఇన్సింగ్స్ లో ఇంగ్లండ్ 400 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ 182 పరుగులు




