Tuesday, 3 November 2026

విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు…

muvgk44rకృష్ణా : విజయవాడ సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద బందోబస్తు భారీగా పెంచారు. వంద మంది స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. ప్రత్యేకహోదా ఆందోళనలతో పాటు 29న బంద్‌ కూడా ఉన్నందునే సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *