ఇంటి వద్దనే గోల్డ్ లోన్స్ ను అందించనున్న రుపిక్

ఖైరతాబాద్ : జూన్ 06 (జనం సాక్షి)  వినియోగదారులు అత్యంతగా విశ్వసించే ప్రాధాన్యమిచ్చే డోర్ స్టెప్ గోల్డ్ లోన్ కంపెనీ అయిన రూపిక్ దేశంలో మరే బ్రాండ్ అందించనంత తక్కువగా నెలకు 0.49 శాతం శాతానికి గోల్డ్ లోన్స్ ను ప్రకటించింది. అధునాతన సాంకేతికత అండతో తేలికైన వేగవంతమై పారదర్శక క్రెడిట్ యాక్సెస్ ను అందించాలని భావిస్తోంది. గోల్డ్ లోన్ తీసుకోవడంపై ఉన్న అపరాధభావాన్ని తొలగించే లక్ష్యంతో ఉన్న భారతదేశపు మొట్ట మొదటి సాంకేతికత ఆధారిత డోర్ స్టెప్ సర్వీస్ ను ప్రవేశపెట్టడంతో పాటుగా ఈ విభాగంలో అగ్రగామిగా కూ ఉంది. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర కీలక మార్కెట్లలో టీవీ, ఒఒహెచ్, డిజిటల్ లలో ఈ సమగ్ర మార్కెట్ క్యాంపెయిన్ లైవ్ గా ఉంది. ఈ క్యాంపెయిన్ సందర్భంగా ఎస్విపి(మార్కెటింగ్ అండ్ డిజిటల్) శలబ్ అయ్ మాట్లాడుతూ తమ నూతన నెలకు 0.49 శాతం వడ్డీ రేటు అనేది కస్టమర్లకు సెక్యూర్డ్ క్రెడిట్ కు సులభంగా యాక్సెస్ కల్పించాలని, తద్వారా వారి ఆకాంక్షలు నెరవేర్చుకోవడంలో వారికి సహకరించాలన రక్ యోచనకు అనుగుణం క్రెడిట్ జేఎ ఉపయోగించుకోవడంలో మెరుగైన ఆప్షన్ల కోసం చూడడాన్ని భారత్ కొనసాగిస్తున్న నేపథ్యంలో రుపిక్ ముఖ్యమైన, సాంకేతికత అండ కలిగిన డోర్ స్టెప్ గోల్డ్ లోన్ ఎంతో విజయం సాధించిందన్నారు. ఆయా నగరాల్లో మెరుగైన వినియోగదారు అనుభూతిని అందించడాన్ని మేం కొనసాగిస్తామన్నారు.