ఇందు మూలంగా పత్రిక విలేకరులకు తెలియజేయునది

ఏమనగా తేదీ: 02.12.2022, శుక్రవారం రోజున ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరిండెంట్ నల్గొండ గారి ఆధ్వర్యంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్: దేవరకొండ నందు వివిధ కేసులలో సీజ్ చేయబడిన ( ( 08 ) TWO WHEELERS, ( 05 ) THREE WHEELERS & ( 05 ) FOUR WHEELERS, Ashok Laylands and Car ) గల వాహనాలను తేదీ: 02.12.2022, శుక్రవారం రోజున వేలంపాట నిర్వహిచడం జరుగుతుంది. కావున ఆసక్తి గల సభ్యులు ఈ వేలం పాట నందు పాల్గొనగలరని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్సెక్టర్ వెంకటేష్ తిలియజేయునైనది. కావున ఇట్టి వాహన వేలం పాట యందు ఆసక్తి గల సభ్యులు ఉదయం: 08:00 గంటలకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్: దేవరకొండ యందు ద్విచక్ర ( TWO ) వాహనాలకు 10,000/రూపాయలు మరుయు THREE & FOUR WHEELERS వాహనాలకి 30,000/రూపాయలు డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకోగలరు. ఇట్టి వేలం పాట యందు ఎలాంటి వాహనం కొనని ఎడల మీయొక్క డిపాజిట్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కావున ఇట్టి వాహన వేలం పాట యందు ఆసక్తి గల సభ్యులు తేదీ: 02.12.2022, సమయం ఉదయం:08:00 గంటలకు హాజరై తమ పేరు, నమోదు చేసుకోగలరని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలియజేయునైనది. |