హైదరాబాద్
జనం సాక్షి: గుజరాత్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో ఇజ్రాయిల్‌లో జరిగే వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఎగ్జిబిషన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులను ఆహ్వానించారని తెలిపారు. వైబ్రంట్ గుజరాత్‌లో లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలనే అంశంపై చర్చ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్‌పై ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలను అన్ని దేశాల ప్రతినిధులు అభినందించారని పేర్కొన్నారు. వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమానికి 100 దేశాల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు.