Thursday, 5 November 2026

ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేల అరెస్ట్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు అరెస్టయ్యారు. వారితో పాటు మరో ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఘర్షణ కేసులో ఆప్ ఎమ్మెల్యేలు సంజీవ్ ఝా, అఖిలేశ్ త్రిపాఠిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘర్షణలో 15 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది పోలీసులు కాగా, ఆరుగురు ఆప్ కార్యకర్తలున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *