Thursday, 5 November 2026

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

తిరుపతి: జిల్లాలో ఘోరం జరిగింది. అన్నగారిపల్లెలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *