స్నేహితుడి సోదరిపై అత్యాచారం.. చాంద్రాయణగుట్ట గుల్షన్ ఎక్బాల్ కాలనికి చెందిన మహ్మద్ సాబేర్ ఖురేషి(23) అదే ప్రాంతానికి చెందిన యువకుడితో కలిసి మాంసం విక్రయించే దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం సాబేర్ తనతో పాటు పనిచేసే స్నేహితుడిని కలవడానికి వారింటికి వెళ్లాడు. అన్నయ్య లేడంటూ స్నేహితుడి సోదరి జవాబిచ్చింది. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన సాబేర్ ఒంటరిగా ఉన్న యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి ఈ మేరకు యువతి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సాబేర్ పరారీలో ఉన్నాడు.
ఇద్దరు యువతులపై అత్యాచారం