అహ్మదాబాద్ : ఇష్రత్‌జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ నేడు తొలి ఛార్జిషీటు దాఖలు చేయనుంది. 2004లో అహ్మదాబాద్ నగర శివారులో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇష్రత్‌తో పాటు మరో ముగ్గురు హతులయ్యారు. హతులు ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హత్యకు ప్లాన్ వేశారన్నది పోలీసుల వాదన కాగా సీబీఐ దీనిని నకిలీ ఎన్‌కౌంటర్‌గా వాదిస్తోంది.




