Tuesday, 3 November 2026

ఉత్తమ దర్శకుడు యాంగ్‌లీ

లైఫ్‌ ఆఫ్‌ పైకి అవార్డుల పంట
లాన్‌ఏంజిల్స్‌ : భారతీయత నేపధ్యంలో రూపొందించిన ‘ లైఫ్‌ ఆఫ్‌ పై’కి ఆస్కార్‌ అవార్డుల పంట పడింది. ఉత్తమ దర్శకుడితో పాటు పలు విభాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది. ఈ చిత్రానికి యాంగ్‌లీ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ సినిమాటోగ్రఫి, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లోనూ ఈ సినిమా  అవార్డులు దక్కించుకుంది. ఈ చిత్రానికి యాంగ్‌లీ ఉత్తమ దర్శికుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ సినిమాటోగ్రఫి, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లోనూ ఈ సినిమా తన ప్రతిభను చాటుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *