Tuesday, 3 November 2026

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై హైకోర్టు స్టే

dby63y35హైదరాబాద్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే విధించింది. ఈనెల 31న శాసనసభలో బల నిరూపణకు ఆదేశించింది. బల నిరూపణలో అందరూ ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశించింది. కాగా, రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *