Tuesday, 3 November 2026

ఒంటరిగానే అన్నాడీఎంకే పోటీ

aiotsnt1

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనుంది అన్నాడీఎంకే. ముందుగా లోకల్‌ పార్టీలతో కలిసి పోటీచేయాలని భావించినా… సీట్ల సర్ధుబాటు కాలేదు. దీంతో 234 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించారు అన్నాడీఎంకే చీఫ్‌ జయలలిత. ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు రెడీగా ఉండాలన్నారు. దీంతో ఆశావాహులు టిక్కెట్ల కోసం జయలలిత ఇంటికి క్యూ కడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *