హైదరాబాద్,నవంబర్22(జనంసాక్షి): దక్షిణ భారత రాజకీయాల గురించి ఉత్తర భారత రాజకీయ నాయకులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జాతీయ విూడియాతో పవన్ కల్యాణ్ విూడియాతో మాట్లాడుతూ..గాంధీజీ, సర్దార్ పటేల్ దేశమంతటా పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించేవారని, వారి నాయకత్వంలో సమస్యలు పరిష్కరించబడ్డాయని పవన్ అన్నారు. సమయం వచ్చినపుడు రజనీకాంత్, కమల్ తో కలిసి ముందుకు వెళతామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు సవిూకరిస్తున్న కాంగ్రెస్ అనుకూల కూటమిలో చేరే ఆలోచనేవిూ లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.




