Tuesday, 3 November 2026

ఉత్తర యుద్ధంరైతులకు మేలు చేసే మంచి కార్యక్రమం

 

 

 

 

 

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్జనం సాక్షి నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం లో గత 15 రోజుల నుండి ఉత్తర యుద్ధం మొదలు పెట్టడంతో మంచి స్పందన వచ్చినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గురువారం తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం ఉత్తర యుద్ధం మొదలు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయిందని ఆయన అన్నారుఉపాది హామీ పథకాన్ని వ్యవసయానికి అనుసందానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినకేంద్రప్రభుత్వం  పట్టించుకోవట్లేదని అన్నారు కేంద్రానికి ఉత్తరం రాస్తున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు, నాయకులు. ప్రత్యేకంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కేటీఆర్ అభినందించారు