Tuesday, 3 November 2026

ఉద్యోగును తొగించొద్దు

` ఐటి కంపెనీు, సంస్థకు మంత్రి కేటీఆర్‌ లేఖ
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):ఐటి పరిశ్రమల్లో ఎవరిని కూడా తొగించవద్దంటూ పరిశ్రము, ఐటీ కంపెనీ అధినేతకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ తర్వాత సిబ్బందిని తొగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాని తెలిపారు. ఉద్యోగాు తీసివేయకుండా ఖర్చు తగ్గించుకోవాని కంపెనీకు సూచించారు. లాక్‌డౌన్‌ తరువాత త్వరలోనే పరిశ్రము పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఉద్యోగు భద్రతకు యాజమాన్యాు కృషి చేయాని విజ్ఞప్తి చేశారు. వారికి ప్రభుత్వం ఎ్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.