హైదరాబాద్ : శంషాబాద్ వద్ద ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. డీసీఎం – కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.