ఉపాధి హామీ పనుల కోసం గ్రామ సభ.
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో గురువారం ఉపాధి హామీ పనుల ఎంపిక కోసం గ్రామ సభ.నిర్వహించారు. గ్రామంలో ఏయే చోట ఉపాధి హామీ పనులు అవసరంమో రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గురించిన ఉపాధి హామీ పనులను తీర్మాణించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ ఇందూరి శశికళ, ఈసీ మదు, టీఏ అశ్విని, ఉప సర్పంచ్ నారాయణ, వార్డు సభ్యుడు ప్రమోద్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, పంచాయతీ కార్యదర్శి రంజిత్, గ్రామస్థులు పాల్గొన్నారు