ఖమ్మంలో ‘ కాంగ్’ రేసు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఒక్క భద్రాచలం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైనట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే అశ్వరావుపేట, ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.