Thursday, 5 November 2026

ఎగ్జామ్స్ టైంలో నో పవర్ కట్!

g26ve5p8  హైదరాబాద్;  విద్యార్ధులకు పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఒకవేళ ఎక్కడైన విద్యుత్ సమస్య ఉంటే ఆ ప్రాంతాల్లో సోలార్ బల్బులు పంపిణీ చేస్తామని చెప్పారు. వారం పదిరోజుల్లో విద్యార్ధులకు సోలార్ ల్యాంప్స్ అందేలా చూస్తమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *