ఎప్ డి సి చైర్మన్ ప్రతాప్రెడ్డి వందేళ్లు చల్లగా ఉండాలి *మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తూప్రాన్( జనంసాక్షి) జూన్ 13::

 రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వందేళ్లు చల్లగా ఉండాలని బంగారమ్మ తల్లి ని ప్రారంభించినట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం కాళ్ల కాల్ గ్రామ శివారులో గల బంగారమ్మ తల్లి దేవాలయం లో జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశాడు అనంతరం కేక్ కట్ చేసిన తర్వాత మాట్లాడారు ప్రతాప్ రెడ్డి ఆపదలో ఉన్న వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ కష్టకాలంలో ఉన్న వారికి తానున్నానని చెప్పే ధైర్యం మనిషి అని అన్నారు పదవిలో ఉన్నా పదవులు లేకపోయినా ఈ కుటుంబంలో చిన్న కష్టం వచ్చినా నేనున్నానని ఆర్థికంగా కుటుంబాలను ఆదుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని తాను అమ్మవారిని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండి వారికి అన్ని రకాలుగా ఆదుకునే వ్యక్తి ప్రతాప్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత రవి రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ విట్టల్ రెడ్డి మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పురం మహేష్ యూత్ అధ్యక్షులు రాహుల్ రెడ్డి ఎంపీటీసీ లావణ్య మల్లేష్ లక్ష్మీ నరసింహ గౌడ్ నరేష్ ముదిరాజ్ నాగ భూషణం బిక్షపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు