ఎఫ్ టు బ్యూటీ స్టూడియో ను ప్రారంభించిన మైనంపల్లి రోహిత్

అల్వాల్ పట్టణ కేంద్రంలోని ఓల్డ్ అల్వాల్ హై టెన్షన్ రోడ్డు హెచ్ఎంటి బతుకమ్మ పార్కు దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన ఎఫ్2 అండ్ బ్యూటీ స్టూడియోను నిర్వాహకులు సందీప్ మోతే తో కలిసి ప్రారంభించిన ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక నైపుణ్యం కావలసిన ఆకారంలో నిపుణులు అయిన వారి సేవలు అందించాలని నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బలవంత రెడ్డి నాగేశ్వరరావు లడ్డు యాదవ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు