పుణె : పాక్ ఉగ్రవాది అజ్మద్ కసబ్‌కు ఎరవాడ జైల్లో ఉరిశిక్ష అమలు చేసిన అనంతరం మృతదేహాన్ని అదే జైల్లో ఖననం చేశారు. ఈ ఉదయం ఉరితీసిన అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు జైల్లోనే మృతదేహాన్ని ఖననం చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు.