Wednesday, 4 November 2026

ఎస్కేయూ తొలి ఉపకులపతి మృతి

ఎన్‌కే యూనివర్శిటీ :అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తొలి ఉప కులపతి ఆచార్య ఏబెల్‌ సోమవారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. 1981 నుంచి 1987 వరకు ఎస్కేయూ ఉపకులపతిగా పని చేశారు. ఏబెల్‌ మృతికి మంగళవారం విశ్వవిద్యాలయానికి సెలవు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *