Tuesday, 3 November 2026

ఏటీఎంలగా పెట్రోల్‌ బంకులు

 7gigqynబ్యాంకు ఖాతాలో డబ్బులు, చేతిలో డెబిట్‌ కార్డు ఉంటే క్యాష్‌ కోసం ఇక ఏటీఎంల వెంబడి తిరగాల్సిన పనిలేదు. శుక్రవారం నుంచి పెట్రోల్‌ బంకుల్లో కార్డు స్వైప్‌ చేసి రోజుకు రెండు వేల రూపాయలు తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా గుర్తించిన 2500 పెట్రోల్‌ బంకుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. నోట్ల కొరత నేపథ్యంలో ప్రభుత్వమీ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ స్వైపింగ్‌ మెషీన్లు అందుబాటులో ఉన్న ప్రతీ పెట్రోల్‌ బంకులో ఈ సౌకర్యం ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *