Wednesday, 4 November 2026

ఏడేళ్ల బాలికపై అత్యాచారం

మామిడికుదురు: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో దారుణం జరిగింది. స్థానిక ఎంపీపీ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై గిడుగురాజు(48) అత్యాచారానికి ఒడిగట్టాడు. పాఠశాల పక్కనే నివాసం ఉంటున్న నిందితుడు చాక్లెట్లు, బిస్కట్లు ఇస్తానని మభ్యపెట్టి గత కొద్ది రోజులుగా ఈ దారుణానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు, స్థానికులు వెల్లడించారు. ఉపాధ్యాయుడి ద్వారా విషయం బయటకు రావడంతో స్థానికులు బుధవారం ఉదయం నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.ో్ల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *