Thursday, 5 November 2026

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు దుర్మరణం..!

బుధవారం, 11 ఫిబ్రవరి 2015 మెదక్  జ‌నంసాక్షి

మెదక్ జిల్లాలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మణం పాలవగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు ప్రయాణీకులతో వస్తున్న ఆటోను కంది గ్రామ శివారులోని ఐఐటీ వద్ద ఒక లారీ వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది.

 దీంతో ఆటో వెనుక భాగం నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణీకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో పుల్కల్ మండలం శివ్వంపేటకు చెందిన నిరూప(35), నవీన్‌కుమార్(28), సదాశివపేట మండలం సిద్దాపూర్‌కు చెందిన ప్రకాష్‌గౌడ్(28), బండ్లగూడకు చెందిన రెడ్డిపల్లి యాదమ్మ(35) తదితరులు ఉన్నారు. 
కాగా ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజేష్(30), కందికి చెందిన శివకుమార్(28), సదాశివపేటకు చెందిన నిరీక్షణ్(26)లు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్ రాహుల్‌బొజ్జా, సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

జ్ఠ్టూ, న్ఠ్జీత్య్చీత్వీ 11, 2015

న్ఠ్థ్చ్ట్యి గ్ఠ్బ్మి శిత్ఠ్పీ.

నిశితిశినిళి

తిత్ఞ్తీఱఙ్ఠ్బ

గ్చితీఱ్డ్డ

శిత్చ్మ్తీఱ్జ్త్చ

్ఞ్ద్చ్బ్బఱ్డఱ్ఠ్ట్బ

జ్చ్బు ర్య్మ్యీ&ఝ్జ్త్చ&ఝ

శ్ఠ్ద్దిఱ ్ప్చ్థ్టఱతీఱ

¬ం హైదరాబాద్‌ తాజా వార్తలు

చీచీ 1 2 3 4 5 6 7 8 జిజి

్థ్చతీ&ఝ్చ్ట్చ ్డ్ఠత్మీఱ్దఱ్మ్వ

ఙఱ్బ్ఠత్ఞ్నీత్పీ

ద్చిత్మ్న్న్థ్బీ…

స్వచ్ఛంగా వూడ్చేసిన ఆప్‌

వాడిన కొద్దీ మోత

ల్నీత్ఠీ ళ్మ్నీతీఱ్ఠ్బ…

తేది: 11-02-2015, బుధవారం సప్తమి: మ. 3-57 తదుపరి అష్టమి; స్వాతి నక్షత్రం: ఉ. 11-51 తదుపరి విశాఖ; వర్జ్యం: సా. 5-41 నుంచి 7-21 వరకు;

ఈవారం మీ రాశి

14 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలుప్రాంతాలకు 14 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ముఖ్య పౌర సంబంధాల అధికారి ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు. సికింద్రాబాద్‌-కాకినాడ ౌ్ఠన్‌-సికింద్రాబాద్‌ మధ్య గుంటూరు మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. రైలు నెంబర్‌ 07202 సికింద్రాబాద్‌-కాకినాడ ౌ్ఠన్‌ ప్రత్యేక రైలు ఈనెల 20, 27 తేదీలలో (శుక్రవారాల్లో) రాత్రి 7.15గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్‌ 07201 ఈనెల 21, 28 తేదీలలో సాయంత్రం 6.30గంటలకు కాకినాడ ౌ్ఠన్‌ నుంచి బయలుదేరుతాయి. కాచిగూడ-కాకినాడ ౌ్ఠన్‌-కాచిగూడ ప్రత్యేక రైళ్లు 2 సర్వీసులు మల్కాజిగిరి, గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తాయి. నంబరు 07425 రైలు ఈ నెల 24న రాత్రి 10.45 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో నెంబరు 07426 రైలు ఈ నెల 25న కాకినాడ ౌ్ఠన్‌ నుంచి బయలుదేరుతుంది. విజయవాడ-సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య గుంటూరు మీదుగా నాలుగు రైళ్లు నడుస్తాయి. రైలు నెంబర్‌ 07207 విజయవాడ-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు ఈనెల 19, 26 తేదీలలో (గురువారాల్లో) రాత్రి 11.00గంటలకు విజయవాడ నుంచి బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో నెంబర్‌ 07208 రైలు ఈనెల 22, మార్చి 1 తేదీలలో (ఆదివారాల్లో) రాత్రి 11.15గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతాయి. తిరుపతి-నర్సాపూర్‌-తిరుపతి మధ్య 4 జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *