Tuesday, 3 November 2026

ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం జరగడం దారుణం

విశాఖపట్నం: దేశంలో మహిళలకు రక్షణలేకుండా పోతోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. దేశ రాజధానిలో ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం జరగడం దారుణమన్నారు. ఈ ఘటనపై పోలీసులు సైతం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఘటనకు కారకులకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *