హైదరాబాద్: ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 14కు వాయిదా పడింది. ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహాలు హాజరయ్యారు. ఏసీబీ వేధిస్తోందని ఉదయ్‌సింహ మెమో దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
‘ఓటుకు నోటు’ విచారణ ఈ నెల 14కు వాయిదా




