Monday, 2 November 2026

కొనసాగుతున్న ఆరోగ్య శ్రీ ఉద్యోగుల ఆందోళన

hk9uvs2rహైదరాబాద్: ఆరోగ్య శ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ నిరసనలు మరింత ఉధృతం చేశారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాడ్ చేశారు. తమను ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *