Thursday, 5 November 2026

కడపలో నవదంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ : కడపలోని మట్టిపెద్దపులి వీధిలో విషాదం చోటుచేసుకుంది. ఉరి వేసుకుని నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న 2 నెలలకే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *