Thursday, 5 November 2026

కడప జిల్లాలో ఎర్రచందనం స్వాధీనం

కడప,: కడప జిల్లాలోని రైల్వేకోడూరు మండలం ఎస్‌. ఉప్పరపల్లి శివార్లలో కోటి రూపాయల విలువైన ఎర్రచందనం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *