కడప : కడప డీసీసీబీ అధ్యక్షుడిగా వైకాపా మద్దతుదారుడు ఇరగం తిరుపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. 14 డైరెక్టర్ల స్థానాలున్న కడప డీసీసీబీలో 8 మంది వైకాపాకు చెందినవారే డైరెక్టర్ల స్థానాలున్న కడప డీసీసీబీలో 8 మంది వైకాపాకు చెందినవారే డైరెక్టర్లుగా ఉండటంతో ఆయన డీసీసీబీ అధ్యక్షుడిగా విజయం సాధించారు.




