Monday, 2 November 2026

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

rs9e0dmtహైదరాబాద్‌: కొనకముందే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. తీవ్ర వర్షాభావం, మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గిపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. విపణుల్లో మొదటి శ్రేణి ఉల్లి ధర రూ. 45 పైగా పలుకుతుండగా, సాధారణ రకం రూ.35 అమ్ముడవుతోంది. మార్కెట్‌లో ఇప్పుడిప్పుడే ధరలు తగ్గే అవకాశం లేనందున ప్రత్యామ్నాయంగా కిలో ఉల్లిని రూ.20కి అమ్మేందుకు సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *